రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో నూతన సచివాలయ భవనం, హెల్త్ క్లినిక్ మరియు న్యామద్దల గ్రామంలో నూతన సచివాలయ -1,2 భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు పాల్గొన్నారు..

Discussion about this post