ధర్మవరం పట్టణం 1వ వార్డుకు చెందిన పెయింటింగ్ పని చేసుకొని జీవనం సాగించే మిడుదల శ్రీనివాసులు కుమార్తె మిడుదల రుక్మిణీ అన్నమాచార్య యూనివర్సిటీ లో బి టెక్ 3వ సం|| చదువుతుంది. తన చదువులకు ల్యాప్ టాప్ అవసరం ఉందని తెలియగానే, రూ.36 వేలు విలువగల ల్యాప్ టాప్ ను విద్యార్థికి అందించిన MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు

Discussion about this post