తన తండ్రి పరిటాల రవీంద్ర గారు ధర్మవరం ప్రజలకు చేసిన మంచిని గుర్తు చేస్తూ , అప్పటి కాలంలో ధర్మవరంలో మహిళలపై జరిగే అరాచకాలను ఆపిన ప్రజల నేత పరిటాల రవీంద్ర గారిని ఎలా అయితే మీ గుండెలో పెట్టుకొని చూసుకున్నారో అలానే ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను– నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపే పంపించండి.. మీ బిడ్డలా ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నాన్న బాటలో నడిచి ధర్మవరం తలరాతను మారుస్తానని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు

Discussion about this post