భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ధర్మవరం ఉమ్మడి MLA అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ఆదేశాల మేరకు ధర్మవరం ఆర్డీవో ని కలిసిన BJP జిల్లా ఉపాధ్యక్షుడు గోట్లూరు చంద్ర పట్టణ అధ్యక్షుడు డిష్ రాజు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు …అధికార పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఉన్న ఫోటోలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి– అదే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వేసి సెన్స్ నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని వివరించి తగు చర్యలు తీసుకోవాలని ,ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా వారు ప్రచారం చేసుకుంటున్న వాటిని తొలగించాలని కోరారు.

Discussion about this post