నేడు అనంతపురం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ తెదేపా కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత గారు బాబు సూపర్-6, శంఖారావం తదితర కార్యక్రమాల నిర్వహణ గురించి చర్చించి , రాప్తాడు నియోజకవర్గం లో టీడీపీ గెలుపు కోసం శక్తి కి మించి కష్టపడాలని కోరారు…వచ్చేది బీజేపీ టీడీపీ జనసేన ప్రభుత్వం అని అందరిని కలుపుకొని ముందుకు వెళ్తే విజయం తధ్యం అని సునీత పేర్కొన్నారు

Discussion about this post