అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ పరిధిలోని ప్రజా చైతన్య కాలనీకి చెందిన పలువురు టీడీపీ నుంచి వైస్సార్సీపీలోకి చేరారు. ఆదివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి నివాసం వద్ద ఎమ్మెల్యే సమక్షంలో సంతోష్ నాయక్, మాధవి, చాముండమ్మ, సఫియా భాను, జైతుంబి, పెద్దన్న, రమాదేవి, శకుంతలమ్మ, రెడ్డప్ప, ఆనంద్ నాయక్, హక్కే నాయక్, ఫర్వీన్, బాబావలి, ఫాతిమా, అక్బర్ వలి, ఇస్మాయిల్, విజయనాయక్ తదితరులు వైసీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.

Discussion about this post