పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కొండ క్రింది తండా గ్రామానికి చెందిన 30 కి పైగా గిరిజన కుటుంబాలు నేడు పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరారు
టీడీపీని వదిలి వైసీపీ లోచేరిన వారు M.నాగరాజునాయక్,M.వాగే నాయక్,D.రామస్వామి నాయక్,P. శంకర్ నాయక్,N.రవి నాయక్, R.లక్ష్మ నాయక్, K. బాలాజీ నాయక్, B.సెవే నాయక్,E.వసురాం నాయక్,S.రాజశేఖర్ నాయక్, M.నరసింహులు నాయక్,N.శంకర్ నాయక్ తదితరులు వైసీపీలో చేరారు వారికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.వైసీపీ లోకి చేరిన గిరిజన నాయకులు మాట్లాడుతూ శ్రీధరన్న చేస్తున్న అభివృద్ధి జగన్ అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని అన్నారు
అనంతరం శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ
రాష్ట్రంలో జగనన్న నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు.జగనన్న నాయకత్వంలో సత్యసాయి జిల్లా సాధించుకున్నాం జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.పార్టీలో చేరిన వారికి అండగా ఉంటా ప్రతి కార్యకర్తనీ కాపాడుకుంటానని అన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Discussion about this post