ఈరోజు తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి టిడిపి జనసేన భారీ బహిరంగ సభలో ధర్మవరం జనసేన ఇన్చార్జ్ చిలక మధుసూదన్ రెడ్డి గారు ప్రధాన వేదికపై జనసేన రాష్ట్ర కార్యదర్శిగా హాజరయ్యారు….అనంతరం రాష్ట్రంలో
జగన్ రెడ్డి దుష్ట పాలనపై యుద్ధానికి సిద్ధం అవ్వాలని సూచించారు.వైసీపీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, బ్రిటీష్ తరహాలో రాష్ట్రాన్ని విభజించి పాలిస్తున్నారని,రాష్ట్రానికి జనసేన ఆలోచన.. టీడీపీ అనుభవం అవసరమని,దుర్మార్గ పాలన అంతమొందించేందుకే జనసేన, టీడీపీ కలయికని,వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వేసిన తొలి అడుగు తాడేపల్లిగూడెం సభ అని
తెలుగు జన విజయకేతనం సభ వేదిక నుంచి వారు తెలిపారు

Discussion about this post