పరిటాల సునీత గ్రామంలో పర్యటన సందర్భంగా పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. మాజీ సర్పంచ్ పెద్ద పుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాలకృష్ణా రెడ్డి, కేశవాచారి, బాబయ్య, భాస్కర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శివా రెడ్డి, చిన్న బాలిరెడ్డి, రవి, నెట్టికంటి, ఆదినారాయణ, వేణుగోపాల్, షామీర్, అశ్వర్థప్ప, నాగేంద్ర, నల్లప్ప, భాస్కర్ రెడ్డి, పోతలయ్య, నారాయణస్వామితో పాటు సుమారు 25 కుటుంబాల వారు, గ్రామ, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వీరందరికీ సునీత కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే ధైర్యంగా రావచ్చు అని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఆమె ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే సోదరుల వలన ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటివారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే కొందరు బెదిరింపులు వల్ల ఆగిపోతున్నారని అన్నారు. పార్టీలోకి వచ్చిన వారందరికీ సమచిత స్థానం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు….

Discussion about this post