ఉరి వేసుకొని వ్యక్తి మృతి..
కోడూరు గ్రామానికి చెందిన ప్రసాద్
సుబ్బరావు పేట-మధురేపల్లి బండి జాడలో చింత చెట్టుకు ఉరివేసుకొని
ఆత్మహత్య
కోడూరు తోపు వద్ద బైక్ బోల్తా..
పెనుకొండ ఆసుపత్రి కి తరలించిన పెనుకొండ పెట్రోలింగ్ పోలీసులు
కోమాలో యువకుడు
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
పోలింగ్ భూతులు పరిశీలన
కోడూరు వీరాపురం చాగలేరులో పోలింగ్ భూతులు పరిశీలించిన తహశీల్దార్ భాగ్యలత
ప్రమాదంలో ఇరువురు మృతి
మరవకొత్తపల్లి విరాట్ ప్యాలెస్ వద్ద రోడ్డు ప్రమాదం
పెల్లికి వెల్లి వస్తుండగా ఘటన
ప్రమాదంలో ఇరువురి మృతి
మృతులు చిలమత్తూరు వాసులు
మరోకరి పరిస్థితి విషమం ఒకరికి గాయాలు
కొడికొండ చెక్పోస్ట్ లో పోలీసులు డ్రంక్ &డ్రైవ్ టెస్ట్ లు
మద్యం సేవించి వాహణాలు నడిపిన చట్టరిత్య చర్యలు
ఇకపై రోజు డ్రంక్ & డ్రైవ్ పరిక్షలు నిర్వహణ
అభివృద్ధి కి నోచుకోని ధళిత వాడలు
భూప సముద్రం ఎస్సీ కాలనీలో మురికి కాలువలు లేక ఇబ్బందులు
మురికి కాలువలు ఏర్పాటు చేయాలని వేడుకోలు
Discussion about this post