ఈరోజు అనంతపురం క్యాంప్ కార్యాలయంలో.. రాప్తాడు నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన పలువురు నాయకులు నా ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరగా వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీని వీడి టీడీపీలో చేరడం చూస్తుంటే వైసీపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి వైసీపీ మరింత పతనం కావడం ఖాయం. ప్రజల జీవితాలు మార్చే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పరిటాల సునీత తెలిపారు.

Discussion about this post