పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలంలోని డబురువారిపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలిపించుకుంటాం అని వారు తెలిపారు...
Discussion about this post