ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, కురుగుంట పంచాయతీ, YSR కాలనీ, మల్లయ్య కాలనీలలో పర్యటించి ప్రతీ ఒక్కరినీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. రాప్తాడులో ఆగిన అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందే.సైకిల్ గుర్తు కి ఓటేసి గెలిపించాలని పరిటాల సునీత ఓటర్లను అభ్యర్తించారు

Discussion about this post