బిజెపి ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ సెక్రెటరీ సత్యకుమార్ పోటీ చేయనున్నారు.34 ఏళ్ల నుంచి బిజెపిలో ఉన్నారు మోడీ అమిత్ షాకు సన్నిహితుడుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు .ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకునిగా పనిచేసి బిజెపిని గెలిపించారు.. ఇదే ఆలోచనతో ధర్మవరం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తాడని ధీమాతో సత్యకుమార్ కి టికెట్ కేటాయించారు

Discussion about this post